ఫోన్ నీ చేతిలో ఉందా? లేక నువ్వే ఫోన్ చేతిలో ఉన్నావా?

By Chilaka · Blogger / Writer

Price: ₹29 — pay securely with UPI, card or net banking.

Category: E-books & Guides

Format: PDF — instant download after payment.

21 రోజుల Digital Detox Challenge నీ సమయాన్ని తిరిగి పొందేందుకు 21 రోజుల చిన్న ప్రయాణం ఫోన్ నీ జీవితంలో ఒక సాధనం మాత్రమే. నీ సమయం, నీ ప్రశాంతత, నీ కుటుంబం, నీ ఆరోగ్యం, నీ కలలు—వాటికంటే ఫోన్ ఎప్పుడూ ముఖ్యమైనది కాదు. ప్రతిరోజూ కొన్ని నిమిషాలైనా నీకోసం కేటాయించు. ఫోన్‌ను ఉపయోగించు… కానీ నీ జీవితాన్ని ఫోన్‌కు అప్పగించకు.

Buy ఫోన్ నీ చేతిలో ఉందా? లేక నువ్వే ఫోన్ చేతిలో ఉన్నావా? on MintLink