వెళ్లిపోయిన ప్రేమ… మిగిలిపోయిన జీవితం
By Chilaka · Blogger / Writer
Price: ₹149 — pay securely with UPI, card or net banking.
Category: E-books & Guides
Format: PDF — instant download after payment.
ప్రేమలో ప్రతి కథ ఒకేలా ఉండదు… కొన్ని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, కొన్ని ప్రశ్నలుగా మారతాయి, మరికొన్ని మనల్ని మనమే కొత్తగా తెలుసుకునేలా చేస్తాయి. ఈ పుస్తకంలో ప్రేమకు సంబంధించిన ఎన్నో నిజమైన భావాలు, మలుపులు, నిర్ణయాలు సులభమైన భాషలో మనసుకు దగ్గరగా చెప్పబడ్డాయి.