రేపటి నుంచి కాదు… ఈరోజే

రేపటి నుంచి కాదు… ఈరోజే

By Chilaka · Blogger / Writer

Price: ₹111 — pay securely with UPI, card or net banking.

Category: E-books & Guides

Format: PDF — instant download after payment.

ఎప్పటి నుంచో ఏదో ఒకటి మొదలుపెట్టాలని అనుకుంటున్నావా? కానీ “రేపటి నుంచి” అంటూ వాయిదా వేస్తున్నావా? అయితే ఈ eBook నీకోసమే. 📖✨ బద్ధకం, వాయిదా వేయడం, భయం, ఇతరులతో పోల్చుకోవడం లాంటి వాటిని దాటి నీ కలల వైపు మొదటి అడుగు ఎలా వేయాలో ఈ పుస్తకం నీతో సింపుల్‌గా మాట్లాడుతుంది. పెద్ద మార్పు కోసం ఎదురుచూడకుండా… ఈరోజే ఒక చిన్న అడుగు వేయడం మొదలుపెట్టు. 👉 చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు… చదివిన తర్వాత ఏదో ఒకటి మొదలుపెట్టాలని అనిపించే eBook. నీ “రేపు” కోసం ఎదురు చూడకు… నీ “ఈరోజు” నుంచే మొదలుపెట్టు. All the best 🤝

Buy రేపటి నుంచి కాదు… ఈరోజే on MintLink